Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

తెలుగు వికీపీడియా గురించి మరింత అవగాహన కొరకు వికీపీడియా గురించి మీకు తెలుసా? ఈ బొమ్మపై నొక్కి తెలుగు వికీపీడియాను పరిచయం చేసే పుస్తకం చూడండి.

మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,12,262 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
భారతీయ ఖగోళ వేధశాల

లడఖ్‌లోని లేహ్ సమీపంలోని హన్లేలో ఉన్న వేధశాల, భారతీయ ఖగోళ వేధశాల (IAO). ఆప్టికల్, ఇన్‌ఫ్రారెడ్, గామా-రే టెలిస్కోప్‌ల లకు సంబంధించి ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వేధశాలల్లో ఒకటి. బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏస్ట్రోఫిజిక్స్ ఈ వేధశాలను నిర్వహిస్తోంది. 4,500 మీటర్ల ఎత్తున ఉన్న ఇక్కడి టెలిస్కోపు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తున ఉన్న ఆప్టికల్ టెలిస్కోపుల్లో ఇది పదో స్థానంలో ఉంది. భారత ఖగోళ అబ్జర్వేటరీ ఆగ్నేయ లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో, హాన్లే లోని దిగ్ప-రత్స రి పర్వతంపై ఉంది. చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ అబ్జర్వేటరీని చేరుకోవడానికి లేహ్ నుండి పది గంటల ప్రయాణం అవసరం. 1980ల చివరలో ప్రొఫెసర్ బివి శ్రీకాంతన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఒక కమిటీ జాతీయ స్థాయిలో పెద్ద ఆప్టికల్ టెలిస్కోపును ప్రాధాన్యతా ప్రాజెక్టుగా తీసుకోవాలని సిఫార్సు చేసింది. 1992 లో ప్రొఫెసర్ అరవింద్ భట్నాగర్ నేతృత్వంలో అబ్జర్వేటరీ స్థలం కోసం అన్వేషణ జరిగింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు హాన్లేలో ఈ స్థలాన్ని కనుగొన్నారు. బెంగుళూరు లోని సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CREST), హాన్లేల మధ్య ఉపగ్రహ లింకును అప్పటి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి డాక్టర్. ఫరూక్ అబ్దుల్లా 2001 జూన్ 2 న ప్రారంభించాడు. 2001 ఆగస్టు 29 న ఈ అబ్జర్వేటరీని జాతికి అంకితం చేసారు.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... మహాత్మా గాంధీ జాన్ రస్కిన్ అనే ఆంగ్ల రచయిత పుస్తకాన్ని గుజరాతీలోకి అనువాదం చేశాడనీ!
  • ... సినీ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు పలు చలనచిత్రోత్సవాల్లో పురస్కారాలు గెలుచుకుందనీ!
  • ... భారత పర్యాటక మంత్రిత్వ శాఖ మొదటిసారిగా తిరుపతిలో ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్ స్థాపించిందనీ!
  • ... డమాస్కస్ నగరం ప్రపంచంలో అతి ప్రాచీనమైన రాజధాని నగరంగా పేరు గాంచిందనీ!
  • ... స్వాతంత్ర్యోద్యమ కాలంలో పెంచిన పన్నులకు వ్యతిరేకంగా చీరాల పేరాల ఉద్యమం జరిగిందనీ!
చరిత్రలో ఈ రోజు
ఏప్రిల్ 29:
ఈ వారపు బొమ్మ
ఆహార వ్యర్థాల నుంచి కంపోస్టు ఎరువు తయారు చేయవచ్చు.

ఆహార వ్యర్థాల నుంచి కంపోస్టు ఎరువు తయారు చేయవచ్చు.

ఫోటో సౌజన్యం: Niwrat
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.